ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ అర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు: అప్రెంటిస్.
- మొత్తం ఖాళీలు: 39 (గ్రాడ్యుయేట్ 4, టెక్నీషియన్ 4, ట్రేడ్ 31).
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో ఐటీఐ/ డిప్లొమా/ బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: ఆగస్టు 31.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.irel.co.inను సందర్శించండి.
►ALSO READ | BHELలో ఇంజినీర్ పోస్టుల భర్తీ.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే జాబే..!
