న్యూయార్క్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన రోనాల్డ్ సివ్రూడ్ (66) అనే వ్యక్తిని అరిజోనా పోలీసులు అరెస్టు చేశారు. కోచిస్ కౌంటీలోని అమెరికా- మెక్సికో సరిహద్దులో ట్రంప్ గురు వారం పర్యటించారు. దీనికి ముందు ట్రంప్‌ను చంపేస్తానని సోషల్ మీడియాలో రోనాల్డ్ పోస్టు పెట్టాడు. దీంతో విచారణ చేపట్టిన ఆరిజోనా పోలీసులు రోనాల్డ్ సివ్రూడ్ను అరెస్టు చేశారు. అతడు పలు కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు.
ట్రంప్‌కు డెత్ వార్నింగ్..నిందితుడి అరెస్ట్
- విదేశం
- August 24, 2024
లేటెస్ట్
- Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..
- ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..
- దుండిగల్, మల్లంపేట విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా
- Weather Alert: ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
- ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్.. మన్నేరుకు పెరుగుతున్న వరద.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- మణిపూర్‌లో మళ్లీ హింసా.. రాకెట్లు, డ్రోన్లతో దాడులు
- సీఎం రేవంత్ - ఖైరతాబాద్ గణేష్ | బాలాపూర్ గణేష్ కోసం 21 కిలోల లడ్డు | కొత్త చైర్పర్సన్లు | V6 తీన్మార్
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
Most Read News
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- కోడెనాగుతో రీల్స్.. పాణం తీసింది!
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..
- TTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు
- ఒలింపిక్స్‌లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్‌కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్