మరోసారి ఎన్సీబీ ముందు హాజరైన ఆర్యన్ ఖాన్

మరోసారి ఎన్సీబీ ముందు హాజరైన ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్ ఇవాళ ఎన్సీబీ ముందు హాజరయ్యాడు.  ప్రతి శుక్రవారం  ఎన్సీబీ ముందు హాజరుకావాలని ఆర్యన్ బెయిల్  షరతులలో ఒకటి. ఇందులో భాగంగానే ఆర్యన్ ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యాడు. క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో దాదాపు 27 రోజులు జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్ట్ అక్టోబర్ 29న 14 షరతులతో కూడిన  బెయిల్ వచ్చింది.