కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు : తమ  సమస్యల్ని  పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆశాలు నిరసన తెలిపారు.

అనంతరం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ..ఆశాల హక్కులను పూర్తిగా విస్మరించిందన్నారు. 

Also Read : సర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి : భాస్కర్ నాయక్