V6 News

జిల్లాల అభివృద్ది ప్రోగ్రాం.. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాకు రూ. 30 కోట్ల ప్రోత్సాహకం 

జిల్లాల అభివృద్ది ప్రోగ్రాం.. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాకు రూ. 30 కోట్ల ప్రోత్సాహకం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆస్పిరేషనల్ జిల్లాల అభివృద్ధి ప్రోగ్రాంలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాలకు రూ.30 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్టు మినిస్టరీ ఆఫ్ పవర్ అడిషనల్ సెక్రెటరీ డాక్టర్ సాయిబాబు పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ జిల్లా, బ్లాక్​ల అభివృద్ధిపై కలెక్టరేట్​లో శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆస్పిరేషన్​ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా డేటా ఆధారితంగా ఉండాలన్నారు.