గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబాటు

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబాటు

గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబడిందన్నారు ప్రధాని మోడీ. దామోజీ జిల్లాలోని శిలపతార్ లో గ్యాస్, పెట్రోల్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలో మౌలిక వసతులను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి సామర్థ్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పెద్దగా వినియోగించుకోలేదని విమర్శించారు. విద్య, వైద్యం ఇలా ఎన్నో అంశాలపై నిర్లక్ష్యం చేశాయన్నారు. అస్సాం  టీ, చేనేత, హస్త కళలు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పడతాయన్నారు.

హోటల్ గదిలో లోక్ సభ ఎంపీ ఆత్మహత్య!

అధికార పార్టీ నేతల మధ్య కక్షలు.. మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య