ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..తెలంగాణ బిడ్డలు

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..తెలంగాణ బిడ్డలు

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ నుంచి 15 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. నిఖత్ జరీన్ (బాక్సింగ్),  ఇషా సింగ్ , కైనన్(షూటింగ్), శ్రీజ (టీటీ), గీతాంజలి (రోయింగ్), వ్రితి (స్విమ్మింగ్),  నందిని (అథ్లెటిక్స్),  సంజన (స్కేటింగ్), సిక్కి రెడ్డి, సాయి ప్రతీక్​, పుల్లెల గాయత్రి  (బ్యాడ్మింటన్),  ప్రీతి  (సెయిలింగ్), సౌమ్య (ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్), అర్జున్ (చెస్), తిలక్ వర్మ (క్రికెట్) పోటీ పడనున్నారు.

ఇండియా రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టుకు ఇస్మాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండగా..  కనోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రామకృష్ణ టెక్నికల్ అఫీషియల్ గా పనిచేస్తున్నాడు.