ఆత్మకూరు మండలం..
అక్కంపేట (ముద్దం సాంబయ్య), తిరుమలగిరి (బూర దేవేంద్ర), మల్లక్కపేట (బుస్స పద్మ), లింగమడుగుపల్లి (వేముల నవీన్), నాగయ్యపల్లి (గుండాల క్రాంతి), కామారం (తోట లక్ష్మి), అగ్రంపహాడ్ (గంగుల మహేందర్), చౌళ్లపల్లి(మోరె రాజేశ్వరరావు), కటాక్షపూర్ (షబీనా మహమ్మద్), ఆత్మకూరు (పర్వతగిరి మహేశ్వరి), కొత్తగట్టు (సావటి శ్రీజ), గుడెప్పాడ్ (పరికి రమేశ్ బాబు), హౌజ్ బుజుర్గ్ (మౌలా), పెంచికలపేట (మందపల్లి మరియా), నీరుకుల్ల (తడక నీరజ), పెద్దాపూర్ (ఎలుకంటి రవి).
శాయంపేట మండలం..
ఆరెపల్లి (దుర్నాల రమ), నరసింహులపల్లి (గోనె నాగరాజు), నూర్జహాన్ పల్లి (అల్లె రాజీరు), రాజుపల్లి (మల్సాని లక్ష్మణరావు), అప్పయ్యపల్లి (కౌడగాని సుప్రియ), హుస్సేన్ పల్లి (ఎడ్ల స్వరూప), జోగంపల్లి (మారబోయిన ప్రభాకర్), గంగిరేణిగూడెం (కత్తుల కుమారస్వామి), కాట్రపల్లి (సదర్ లాల్), కొత్తగట్టు సింగారం (కుకిడి శివాజీ), సాధనపల్లి (మిట్టపల్లి సతీశ్), సూర్యనాయక్ తండా (లావుడ్య రమాదేవి), గట్లకానిపర్తి (వైనాల విజయ), ప్రగతి సింగా (మాదారపు సరోజన), వసంతాపూర్ (ఇంగే భాస్కర్), శాయంపేట (చింతల ఉమ), మైలారం (నూనె దివ్య), సూరంపేట (సూరం శశిపాల్), గోవిందాపూర్ (కట్టెల స్వాతి), నేరేడుపల్లి (మడికొండ ఇందిరా), కొప్పుల (మామిడి అశోక్), పెద్దకొడేపాక (మంద దీనా), తహరాపూర్ (కుక్కల సరోజన), పత్తిపాక (గజ్జి ఐలయ్య).
దామెర మండలం..
సీతారాంపురం (పైండ్ల రాజు), ఒగ్లాపూర్ (శ్రీధర్ రెడ్డి), దమ్మన్నపేట (దుబాసి నవీన్), సింగరాజుపల్లి (ఒడ్డేపల్లి చంద్రం), పులుకుర్తి (పెంచాల స్వరూప), దుర్గంపేట (దాసి శ్రీకాంత్), కోగిలివాయి (చుక్క వనిత), ఊరుగొండ (పోలెపాక శ్రీనివాస్), ముస్త్యాలపల్లి (తోట రజిత), పసరగొండ (గొట్టెం శ్రీవాణి), తక్కళ్లపహాడ్ (దాడి వసంత), ల్యాదెళ్ల (బొంకూరి రవి), వెంకటాపూర్ (పంచగిరి రాజు),
దామెర (గరిగె కల్పన).
నడికూడ మండలం..
ధర్మారం (బాసిక ఎల్లస్వామి), సర్వాపూర్ (భోగి శ్రీలత), రామకృష్ణాపూర్ (పెండ్లి లక్ష్మి), ముస్త్యాలపల్లి (మేకమల్ల వెంకటేశ్), నడికుడ (కుడ్ల మలహర్ రావు), రాయపర్తి (రాజా జగత్ ప్రకాశ్), కౌకొండ (ఓదెల శ్రీలత), చర్లపల్లి (బండి రేణుక), చౌటుపర్తి (ఓదెల రూప), కంఠాత్మకూరు (కొంగంటి తిరుపతి), నర్సక్కపల్లి (కొడెపాక ముత్యాలు), వరికోల్ (దొగ్గెల కుమారస్వామి), పులిగిల్ల (ఇనుగాల పద్మ), నార్లాపూర్ (పెద్దబోయిన రవీందర్).
