ఐకొడూ నుంచి టైప్​సీ కేబుల్స్​

ఐకొడూ నుంచి టైప్​సీ కేబుల్స్​

ఆడియో సొల్యూషన్స్​ ప్రొవైడర్​ ఐకొడూ  టీ802 ( టైప్​సి),  టీ501 ( టైప్​ ఏ టూ టైప్​ సీ) కేబుల్స్​ను లాంచ్​ చేసింది. ఐకొడూ టీ802 టైప్-సి డేటా కేబుల్ ధర రూ.700 ఉంటుంది. ఇది 1.5 మీటర్ల పొడవు ఉంటుంది.  20 వాట్ల  కరెంట్ కెపాసిటీ ఉంటుంది. 480 ఎంపీబీఎస్​ వేగంగా డేటాను బదిలీ చేస్తుంది.  టీ501 ధర రూ.400 కాగా, 480  ఎంపీబీఎస్​స్పీడ్​తో డేటాను ట్రాన్స్​ఫర్​ చేస్తుంది. 45 వాట్ల సూపర్​ డార్ట్​ సూపర్​ ఫ్లాష్​చార్జర్​ను సపోర్ట్​ చేస్తుంది.