ఆస్ట్రేలియాలో న్యూఇయర్ వేడుకలు ఆకాశాన్నంటాయి. సిడ్నీ హార్బర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి..అక్కడి ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మిరుమిట్లుగొల్పే వెలుతురులో డీజే సౌండ్స్, ర్యాప్ మ్యూజిక్ లతో సందడి చేశారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
#WATCH Australia welcomes the new year 2022 with spectacular fireworks at Sydney Harbour
— ANI (@ANI) December 31, 2021
(Source: Reuters) pic.twitter.com/Y5kPhUqtI6
