సెప్టెంబర్ జరగనున్న జీ20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని

సెప్టెంబర్ జరగనున్న జీ20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని

సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరవుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే G-20 శిఖరాగ్ర సమావేశానికి G-20 దేశాల నాయకులతో అల్బనీస్ కూడా హాజరుకానున్నారు.

ఇండియాతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ ఆస్ట్రేలియా ప్రధాని పర్యటించనున్నారు. G20 అనేది ప్రపంచ ఆర్థిక సహకారానికి ప్రపంచంలోనే ప్రముఖ వేదిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలమైన, స్థిరమైన వృద్ధికి చేయడంపై చర్చించనున్నారు.