ఆర్టీఓ ఆఫీసు ఎదుట ఆటో డైవర్ల సమ్మె

ఆర్టీఓ ఆఫీసు ఎదుట ఆటో డైవర్ల సమ్మె

హైదరాబాద్: ఖైరతాబాద్ లోని రవాణాశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆటో డైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సమ్మె నిర్వహించారు. దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆటో మీటర్ల రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

ఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు