ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ కమిసనర్ గా రవిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో డిప్యూటీ కమిషనర్​గా విధులు నిర్వహించిన రవిబాబు బదిలీపై ఆర్మూర్​కు వచ్చారు. రవిబాబుకు మున్సిపల్ మేనేజర్​ శ్రీనివాస్​, స్టాఫ్​ ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రవిబాబు మాట్లాడుతూ.... అందరి సహకారంతో ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.