
బజాజ్ ఆటోమొబైల్స్ పల్సర్ ఎన్150 స్పోర్టీ కమ్యూటర్ బైక్‌ను రూ.1.18 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో తీసుకొచ్చింది. ఇందులోని 149.68 సీసీ సింగిల్ సిలిండర్ 14.5 పీఎస్ గరిష్ట శక్తిని, 13.5 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. ఇది లీటరు పెట్రోలుకు 45--–50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.