టీఎస్ఆర్టీసీలో అంతర్గత విభేదాలు

టీఎస్ఆర్టీసీలో అంతర్గత విభేదాలు

అసలే ఆ సంస్థ ఇబ్బందుల్లో ఉంది. కార్మికుల కష్టాలు... రాస్తే రామాయణం.. వింటే భారతం అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే గంపెడు కష్టాలతో ఉన్న సంస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులుంటారు.  మరి వాళ్లు ఏం చేస్తున్నారనే ప్రశ్న రావడం కామన్. అయితే.. చక్కదిద్దాల్సినోళ్లే ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారనే మాట వినిపిస్తోంది. అసలు వ్యక్తుల మధ్యే పొసగకపోవడం లేదనే మాట వినిపిస్తోంది. వాళ్లెవరూ మీరే చూడండి.