తక్కువ ధరలకే ప్రపంచ స్థాయి సేవలను అందిస్తున్నాం

తక్కువ ధరలకే ప్రపంచ స్థాయి సేవలను అందిస్తున్నాం

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు అందుబాటైన ధరలతో, ప్రపంచ స్థాయి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు బాలకృష్ణ. శనివారం భీమ్- అత్యాధునిక బసవతారకం హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టంను బాలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

ఇవి కూడా చదవండి

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్