బాలాపూర్కు రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బాలాపూర్కు రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బాలాపూర్ గణనాథుడి మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్​రెడ్డిని బాలాపూర్ ఉత్సవ సమితి నిర్వాహకులు కోరారు. సోమవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పూజలో పాల్గొనవల్సిందిగా కోరినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. 

వెలుగు, ఎల్బీనగర్