మారీచుడి నోటి నుంచైనా..రామనామం చెప్పించగలం: బండి సంజయ్

మారీచుడి నోటి నుంచైనా..రామనామం చెప్పించగలం: బండి సంజయ్
  • బండి సంజయ్ ట్వీట్

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆసక్తి కర ట్వీట్ చేశారు. తాము మారీచుడి నోటీ నుంచి అయినా..నీచుడి నోటి నుంచైనా శ్రీరామనామం చెప్పించగలమని, అదే రామభక్తుల బలం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ‘రాముడికి మొక్కుదాం..బీజేపీని మాత్రం తొక్కుదాం’ అంటూ చేసిన కామెంట్లపై ఆయన పరోక్షంగా ఈ ట్వీట్కు వచ్చిన రిప్లయ్లను బట్టి తెలుస్తోంది.

ALSO READ :- చంద్రబాబుకు షాక్: వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత