మెగాస్టార్ చిరంజీవితో బండి సంజయ్ భేటీ

మెగాస్టార్ చిరంజీవితో బండి సంజయ్ భేటీ

హైద్రాబాద్: మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన బండి సంజయ్ కి చిరంజీవి సాదర స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి చిరంజీవితో బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను చిరంజీవి సన్మానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.