
కేసీఆర్ అందితే జుట్టు..లేకుంటే కాళ్లు పట్టుకుంటాడన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ 90 ML ముఖ్యమంత్రి అని అన్నారు. TRS గెలిస్తే గడిలా పాలనకు అడ్డు అదుపు ఉండదు కాబట్టి BJP కి ఓటు వేయాలన్నారు. 2023 లో BJP జెండా ఎగురవేసి.. గడిల పాలనకు చరమగీతం పాడుతామన్నారు. ఈ సారి BjP గెలువకుంటే రాక్షసుడు రాజ్యం ఎలుతాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో BJP ప్రధాన పాత్ర పోషించిందన్నారు