కేసీఆర్ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తం

కేసీఆర్ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తం

టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ప్రాజెక్టులు, పథకాల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులే రాష్ట్రంలో అమలమవుతున్నాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై టీఆర్ఎస్ ప్రభుత్వం,  తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర నిధులపై  ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆచరణ సాధ్యం కాని హామీలే తమకు ఆయుధమన్నారు సంజయ్.

భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురు కాల్పులు..మావోయిస్టు మృతి

ఆదిపురుష్ లో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్

హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు