బతుకమ్మ పాట.. దాండియా ఆట

బతుకమ్మ పాట.. దాండియా ఆట

 

గ్రేటర్ సిటీలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలగూడలోని బల్దియా గ్రౌండ్​లో బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. ట్యాంక్​బండ్ వద్ద బల్దియా మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. కొండాపూర్​లోని బోస్టన్ లివింగ్ ఏరియాలో దాండియా ప్రోగ్రామ్​ ఫుల్ జోష్​​లో సాగింది. యువత ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆడారు. 

వెలుగు, ఫొటోగ్రాఫర్