మగవాళ్ల ఆరోగ్యానికి బేయర్ సుప్రడిన్

మగవాళ్ల ఆరోగ్యానికి బేయర్ సుప్రడిన్

హైదరాబాద్, వెలుగు: మగవాళ్ల ఆరోగ్యం కోసం మల్టీవిటమిన్ సప్లిమెంట్ 'సుప్రడిన్ నాచురల్స్ జిన్సెంగ్'ను మార్కెట్లోకి తీసుకొచ్చామని బేయర్ తెలిపింది. అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపింది. 

సుప్రడిన్ నాచురల్స్ జిన్సెంగ్​లో క్లినికల్ పరంగా నిరూపితమైన జిన్సెంగ్‌‌‌‌‌‌‌‌తో పాటు, గ్రేప్‌‌‌‌‌‌‌‌సీడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాక్ట్, 12 రకాల విటమిన్లు,  5 రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో, రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో సాయపడతాయని తెలిపింది.