బీబీజీకి ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్ అవార్డు

బీబీజీకి ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్ అవార్డు

 హైదరాబాద్, వెలుగు :  రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ  బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) కి ది ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్ అవార్డ్స్ 2023 ప్రకటించింది. ఈ అవార్డు వరుసగా మూడోసారి వచ్చింది. బీబీజీ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలుగా 1.1 లక్షల కంటే ఎక్కువ  మందితో కూడిన కస్టమర్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రముఖ ప్రదేశాలలో 230 పైగా ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను పూర్తి చేసింది.