హైదరాబాద్: వచ్చే బడ్జెట్ లో బీసీలకు 3 వేల కోట్లు కేటాయించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R. క్రిష్ణయ్య. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తే ఉరుకోబోమన్నారు. నిరుద్యోగులకు అందాల్సిన కార్పొరేషన్ లోన్స్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే ఇవ్వాలంటూ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి పత్రం అందజేశారు బీసీ సంఘాల నేతలు. బీసీ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్ధులకు సరైన సౌకర్యాలు చేట్టాలని మంత్రిని కోరారు.
మరిన్ని వార్తల కోసం:
