నీరటి వెంకటేశ్వరరావుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అన్నామలై యూనివర్సిటీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదానం

నీరటి వెంకటేశ్వరరావుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అన్నామలై యూనివర్సిటీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదానం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: మొయినాబాద్​లోని ఆజాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్​మెంట్​లో అసోసియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న నీరటి వెంకటేశ్వరరావుకు తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదానం చేసింది. ‘టెక్నాలజీ అడాప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సూ్యమర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్​టైన్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథానికి గాను విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని అందజేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేశ్వరరావుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించడంతో సహచర అధ్యాపకులు, బంధుమిత్రులు అభినందించారు. వినోద మాధ్యమాల్లో జరిగే వ్యాపార పోకడలను అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంత గ్రంథం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.