పది ఫలితాల్లో భాష్యం హవా

పది ఫలితాల్లో భాష్యం హవా
  • 10కి 10 జీపీఏ సాధించిన 264 మంది స్టూడెంట్స్

హైదరాబాద్ : మంగళవారం రిలీజైన టెన్త్​ ఫలితాల్లో భాష్యం స్టూడెంట్స్ ప్రతిభ చాటారు. గ్రేటర్​ సిటీలో మొత్తం 264 మంది భాష్యం స్టూడెంట్స్​10కి 10 జీపీఏ సాధించి రికార్డ్​ సృష్టించారు. మరో 502 మంది స్టూడెంట్స్ 9.8 పైగా జీపీఏ, 717 మంది స్టూడెంట్స్​ 9.7, 905  మంది స్టూడెంట్స్​ 9.5 పైగా జీపీఏ, 1,492 మంది స్టూడెంట్స్​ 9 జీపీఏ కంటే ఎక్కువ సాధించారని భాష్యం స్కూల్స్​ జోనల్​ ఇన్ చార్జ్​లు అంకమరావు, శిరీష, మార్కండేయలు తెలిపారు. స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించడానికి ఫ్యాకల్టీ, పేరెంట్స్​ సహకారంతో పాటు భాష్యం సీఈవో రామక్రిష్ణ విజన్​, డైరెక్టర్ హనుమంతరావు ప్లానింగ్​ఉందని ప్రశంసించారు. భాష్యం స్కూల్స్​స్టూడెంట్స్​మున్ముందు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.