
పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలపై బీహార్ అసెంబ్లీ, కౌన్సిల్ బుధవారం అట్టుడికిపోయాయి. ధరల్ని తగ్గించడంలో నితీశ్ సర్కార్ ఫెయిల్అయిందంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ మెంబర్లు మెడలో ఉల్లిగడ్డల దండల్ని వేసుకుని ఇలా సభ బయట కూడా నిరసనలు తెలిపారు.