న్యూఢిల్లీ: యూఎస్‌లో ట్రంప్ గెలవడంతో బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు దూసుకుపోతున్నాయి. బిట్‌కాయిన్ మొదటిసారిగా 80 వేల డాలర్ల (రూ.67 లక్షల) లెవెల్‌ను ఆదివారం దాటింది. 4.7 శాతం పెరిగింది. ఎథీరియం, సోలానా 4 శాతం వరకు పెరగగా, డోజికాయిన్ 18 శాతం ర్యాలీ చేసింది. డిజిటల్ అసెట్స్ ఇండస్ట్రీకి యూఎస్‌ను కేంద్రంగా మారుస్తామని, బిట్‌కాయిన్ నిల్వలను పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
80 వేల డాలర్లపైన బిట్‌కాయిన్ ధర
- బిజినెస్
- November 11, 2024
లేటెస్ట్
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- విడుదలకు ముందు తెలంగాణలో పుష్ప-2కు ఊహించని కష్టం
- రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగితో పెళ్లి .. పాపం.. కారణం ఏంటో తెలీదు.. చివరికిలా..
- వైసీపీ మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది: మంత్రి నారాయణ
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- చేవెళ్ల ఆలూరు గేటు దగ్గర లారీ బీభత్సం.. అసలేం జరిగిందంటే..
- ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు..
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- నన్ను అరెస్ట్ చేయటానికి వస్తే.. చచ్చినట్టు అరెస్ట్ అవుతా: ఆర్జీవీ
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- వరంగల్‌లో రియల్‌కు ఊపిరి..!
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్