జమ్మూకశ్మీర్ ఇన్ చార్జిగా కిషన్ రెడ్డి

జమ్మూకశ్మీర్  ఇన్ చార్జిగా కిషన్ రెడ్డి

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జీలను ప్రకటించింది బీజేపీ. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో జరగనున్న ఎలక్షన్స్ కు ఇన్ చార్జీలతో పాటు కో ఇంచార్జీలను నియమించారు BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 

మహారాష్ట్రలో భూపేందర్ యాదవ్, అశ్వని వైష్ణవ్, హర్యానాలో ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్ దేవ్, జార్ఖండ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వ శర్మ, జమ్మూకశ్మీర్ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగిస్తూ లేఖను విడుదల చేశారు నడ్డా.