ఆదిలాబాద్ లో సీన్ మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి జి.నగేశ్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు లీడ్ లో కొనసాగుతున్నారు. ఉదయం పది గంటలకు అందిన కౌంటింగ్ ఫలితాల ప్రకారం… సోయం బాపూరావు 20వేల ఆధిక్యంలో ఉన్నారు.