టీఆర్ఎస్ దాడులపై బండి సంజయ్ సీరియస్ 

V6 Velugu Posted on Jan 26, 2022

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడుల అంశంపై నేతలు చర్చిస్తున్నారు. నిన్న ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. కాషాయ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తున్నారు. రేపు నిజామాబాద్ కు వెళ్లనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీఆర్ ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కార్యకర్తల్ని , నేతలను పరామర్శించనున్నారు. 

మరిన్ని వార్తల కోసం

టీఆర్ఎస్ నేతలపై గవర్నర్ కు సీఎల్పీ ఫిర్యాదు

40 ఏండ్ల తర్వాత ఓల్డ్ సిటీ రోడ్ల విస్తరణ

Tagged Bandi Sanjay, NIzamabad, Bjp Leaders are discussing, Attacks on public representatives in Telangana, leaders injured

Latest Videos

Subscribe Now

More News