ముంబైలో బీజేపీ కార్యకర్తల సంబరాలు 

ముంబైలో బీజేపీ కార్యకర్తల సంబరాలు 

యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంతో ముంబైలో సంబరాలు అంబరాన్ని అంటాయి.బీజేపీ ఆఫీస్ ముందు కార్యకర్తలు డ్యాన్స్ చేస్తూ నృత్యాలు చేశారు.స్వీట్స్ పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా కమలం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు