మనోహరాబాద్, వెలుగు: ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్‌జిల్లా మనోహరాబాద్మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అమ్మాయి ఇంట్లో సొహెల్ పెళ్లి గురించి చెప్పగా ఒప్పుకోలేదు. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపం చెందిన సోహెల్ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లో శాలువాతో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తూప్రాన్ గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు.
ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్
- మెదక్
- May 8, 2024
లేటెస్ట్
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్‌తో అంచనాలు పెంచేశారుగా
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- కుత్బుల్లాపూర్‌లో భారీగా మొహరించిన పోలీసులు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!