లైవ్ షోలో నోరుజారిన యాంకర్: ప్రియాంక  చాఫ్రీ

లైవ్ షోలో నోరుజారిన యాంకర్: ప్రియాంక  చాఫ్రీ

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరును ఓ యాంకర్  తప్పుగా పలికాడు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో మాజీ ప్రపంచ సుందరి  ప్రియాంక చోప్రా మైనపు స్టాచూ చోటు దక్కించుకుంది. అయితే ఓ టీవీ ప్రొగ్రామ్ లో ప్రియాంక చోప్రా విగ్రహాన్నిచూపిస్తూ బ్రిటన్ యాంకర్  ఆండీ పీటర్స్ చియా చియాంకా చాప్ ఫ్రీ అని నోరు జారాడు. గుడ్ మార్నింగ్ బ్రిటన్ షో పీటర్స్ ఈ మాట అన్నాడు.

దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కావాలనే అలా చెప్పాడని యాంకర్ ఆండీ పీటర్స్ పై కామెట్లు చేస్తున్నారు. ఆమె ఎవరో నీకు తెలుసా?, అంత పెద్ద ఘనత దక్కించుకున్న సెలబ్రెటీని అలా పిలవడం చాలా అవమానకరమని, ఫో చేసే ముందు అన్నీ తెలుసుకొని యాంకర్ రావాలని ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఆండ్రీపై ఫైర్ అవుతున్నారు. దీంతో షోలో జరిగిన ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.