విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది : డిప్యూటీ సీఎం

విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది : డిప్యూటీ సీఎం

విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్, ఇరిగేషన్ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించామన్నారు. మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయన్నారు.  ఆరుగ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.