
ఉత్తర ప్రదేశ్‌లో BSF జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. షావ్లిులో ఓటర్ ఐడీలు లేకుండా ఓటు వేయడానికి వచ్చిన కొంతమందిని తరిమివేయడానికి భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అయినా వినకపోవడంతో… గాల్లోకి కాల్పులు జరిపారు. ఓటర్ ఐడీలు లేకుండా ఓటు వేయడానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించే క్రమంలో… భద్రతా కారణాల రీత్యా BSF జవాన్లు గాలిలోకి కాల్పులు జరిపారని షావ్లిు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు.