DRDEలో ఇంటర్న్షిప్ ఖాళీలు.. బిటెక్ చదుతున్నవారు అప్లయ్ చేసుకోవచ్చు..

DRDEలో ఇంటర్న్షిప్ ఖాళీలు.. బిటెక్ చదుతున్నవారు అప్లయ్ చేసుకోవచ్చు..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ (DRDO DRDE) పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 08 (పెయిడ్ ఇంటర్న్​షిప్).ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

విభాగాలు: బయోలాజికల్ సైన్స్ 03, కెమికల్ సైన్స్ 03, ఇంజినీరింగ్ 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కళాశాల నుంచి సంబంధిత విభాగంలో  ఎంఎస్సీ (03వ/04వ సెమిస్టర్)/ బి.టెక్./ బీఈ (07వ/08వ సెమిస్టర్) చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. 

వయోపరిమితి: 28 ఏండ్లు మించకూడదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: 2026, జనవరి 25.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.