హైదరాబాద్ నిజాంపేటలో కుప్పకూలిన భవనం.. ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్ నిజాంపేటలో కుప్పకూలిన భవనం.. ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు రోజుకొకటి కూలుతున్నాయి. అమాయకపు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కూకట్ పల్లిలోని అడ్డగుట్టలో భవ నం కూలిన ఘటన మరవక ముందే నిజాంపేటలో మరో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది.

Also read :- బంగాళాఖాతంలో అల్పపీడనం : తూర్పు, ఉత్తర తెలంగాణలో వర్షాలు

నిజాంపేట రెండో వార్డులోని ఎన్ ఆర్ ఐ కాలనీలో నిర్మాణ దశలోనే కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి, రెండస్తులు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో  ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.  అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే నిర్మాణ దశలోనే భవనాలు కుప్ప కూలి పోతున్నాయని తెలుస్తోంది.