అమెరికా నుంచి యుధ్ద హెలికాప్టర్ల కొనుగోలు

అమెరికా నుంచి యుధ్ద హెలికాప్టర్ల కొనుగోలు

MH-60R యుద్ధ హెలికాప్టర్లను అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి చేసుకోనుంది. సుమారు 24 హెలికాప్టర్లను అమెరికా, భారత్‌కు అమ్మనుంది. భారత్‌కు ఈ హెలికాప్టర్లను అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్‌ కూడా అంగీకరించింది. MH-60R లను మల్లీ మిషన్‌ హెలికాప్టర్లుగా… సీహాక్‌ చాపర్స్‌  అని అంటారు. ఇవి జలాంతర్గాములను, నౌకలను ట్రాక్‌ చేసి, అటాక్‌ చేస్తాయి. ఈ హెలికాప్టర్ల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. డీల్‌ విలువ సుమారు 260 కోట్ల డాలర్లు. ప్రధాన కాంట్రాక్టరుగా లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ ఉంది.