కూకట్ పల్లి : పేకాటరాయుళ్లు అరెస్టు

కూకట్ పల్లి : పేకాటరాయుళ్లు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలో పేకాట స్థావరంపై ఆదివారం బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, 9 మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వీరి నుంచి రూ. 54 వేల నగదు, ఆరు మొబైల్​ ఫోన్లు, రెండు ధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం కేపీహెచ్​బీ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.