సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఎగ్జామ్ షెడ్యూల్

సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఎగ్జామ్ షెడ్యూల్

సీబీఎస్ఈ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల  షెడ్యూల్ ను విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21 వరకు  జరగనున్నాయి.  12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది.

 జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది.10, 12వ తరగతి పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది.