కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుక

V6 Velugu Posted on Aug 02, 2021

మహబూబాబాద్ : పుట్టిన పిల్లలతో పాటు ఇంట్లో  పెంచుకునే జంతువులకు బర్త్ డే జరపడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మహబూబాబాద్ లో కూచిపూడి డ్యాన్సర్ ఉదయ శ్రీ.... తాను పెంచుకునే కుక్కకు పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహించింది. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టింది. ఉదయ శ్రీ దగ్గర నాట్యం నేర్చుకునేందుకు వచ్చిన పిల్లలంతా బర్త్ డే సెలబ్రేషన్ లో పాల్గొని ఎంజాయ్ చేశారు. కుక్కకు బర్త్ డే విషెస్ చెప్పారు.

Tagged mahabubabad, Celebrate, , dog birthday

Latest Videos

Subscribe Now

More News