బాలల దినోత్సం.. చిన్నారి చెఫ్‌‌లు.. మఫిన్లు చేశారు

బాలల దినోత్సం.. చిన్నారి చెఫ్‌‌లు.. మఫిన్లు చేశారు

వెలుగు, హైదరాబాద్ సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా  తెల్లాపూర్‌‌లోని బేకర్స్ ఫన్‌‌లో సెలబ్రిటీ చెఫ్, అంతర్జాతీయ కార్యక్రమాలకు జడ్జిగా  వ్యవహరించిన సోనాలీ మిత్రా పిల్లలతో మఫిన్లు, కప్ కేక్స్ చేయించారు. దాదాపు 40 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

సందడిగా కేక్ మిక్సింగ్

వెలుగు, బషీర్​బాగ్ : రానున్న క్రిస్మస్, న్యూఇయర్ నేపథ్యంలో లక్డికాపూల్​లోని ఐకానిక్ అశోక్ హోటల్​లో శుక్రవారం కేక్ మిక్సింగ్ వేడుక సందడిగా జరిగింది. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతోపాటు ఖరీదైన వైన్ పోసి హోటల్ సిబ్బందితో కలిసి ఎండీ డాక్టర్ తేజస్విని రెడ్డి కేక్ మిక్సింగ్‌‌ చేశారు.