ఏపీ ఫైనల్ ఓటర్ లిస్టు.. మొత్తం ఓట్లు ఎన్నంటే.?

ఏపీ ఫైనల్ ఓటర్ లిస్టు.. మొత్తం ఓట్లు ఎన్నంటే.?

ఏపీ పైనల్ ఓటర్ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.  మొత్తం ఏపీలో 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 ఓట్లు ఉన్నట్లు  ప్రకటించింది. వీరిలో  పురుష ఓటర్లు 2 కోట్ల 9 లక్షల 275 మంది, మహిళలు 2 కోట్ల7 లక్షల,36 వేల 65 ఓట్లు ఉన్నట్లు తెలిపింది.  జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను  పార్టీలకు అందించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20 వేల 16 వేల 396 ఓటర్లు  ఉండగా.. అల్లూరి జిల్లాలో  అత్యల్పంగా 7 వేల 61 వేల538 మంది ఉన్నారు.

ఏపీ ఫైనల్ ఓటర్ల లిస్టు

  • మొత్తం ఓటర్లు: 4 కోట్ల 8 లక్షల7 వేల 256
  • పురుషులు: 2 కోట్ల 9 వేల 275
  • మహిళలు: 2 కోట్ల 7 లక్షల 37 వేల 65
  • సర్వీస్ ఓటర్లు 67 వేల 434
  • థర్డ్ జెండర్ ఓటర్లు:34 వేల 82