కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: 10. యంగ్ ప్రొఫెషనల్స్.
విభాగాలు: లీగల్, లెర్నింగ్ & డెవలప్మెంట్, బిజినెస్ అనలైటిక్స్, మార్కెటింగ్ & బిజినెస్ డెవలప్మెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 12.
లాస్ట్ డేట్: నవంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు cewacor.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
