ఢిల్లీ, వెలుగు: ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) లిమిటెడ్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చిందని ఆ శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో భారీ డిమాండ్ ను తీర్చడానికి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తొలి దశ సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని ఆయన తెలిపారు. రెండో దశ అనుమతి ఇంకా ఆమోదం పొందాల్సి ఉందన్నారు. రెండో అనుమతి అనేది డిపిఆర్ తయారీ, ఆర్థిక అంశాలపై ముడిపడి ఉంటుందన్నారు. తెలంగాణలో విమానయాన రంగం అభివృద్ధి డిమాండ్ పై పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు జవాబిచ్చారు.
కొత్త గూడెం ఎయిర్‌పోర్టుకు సైట్ క్లియరెన్స్
- తెలంగాణం
- July 26, 2019
మరిన్ని వార్తలు
-
కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
-
పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
-
300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
-
మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
లేటెస్ట్
- కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs PBKS: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SA v WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్‌న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు