చర్లపల్లి టెర్మినల్లో వన్ ఇయర్ సెలబ్రేషన్స్

చర్లపల్లి టెర్మినల్లో వన్ ఇయర్ సెలబ్రేషన్స్

టెర్మినల్​గా మార్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంగళవారం చర్లపల్లి రైల్వే స్టేషన్​లో వన్ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్టేషన్ మేనేజర్ సురేశ్, ఆర్​పీఎఫ్ ఇన్‌‌స్పెక్టర్ రాకేశ్ ఉన్నారు.– వెలుగు, మల్కాజిగిరి