
సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో కొత్త వెర్షన్‌ను సిత్రియాన్ లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన మొదటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది. 5, 5+2 సీటర్స్‌లో సీ3 ఎయిర్‌క్రాస్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంది.