జనసందడిగా నర్సరీ మేళా

జనసందడిగా నర్సరీ మేళా

ఆదివారం కావడంతో నెక్లెస్ రోడ్​లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీ మేళా జనసందడిగా మారింది.  ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను చూసేందుకు నగరవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొక్కలతో ఫొటోలు దిగి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, సిటీ